Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana

Category : అంతర్జాతీయం

అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణపశ్చిమగోదావరి జిల్లా

డీసీపీ అధికారిని కి టోకరా వేయాలనుకున్నారు!

Arnews Telugu
హైదరాబాద్ లోని ఓ పోలీస్ అధికారికే సైబర్ నేరగాళ్లు ఓవర్ స్పీడ్ పేరుతో మెసేజ్‌లు పెట్టిన వైనం ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నాయంటూ సందేశం పంపిన సైబర్ నేరగాళ్లు చలాన్లు వివరాలు చూడాలంటే తాము...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుప్రత్యేక కథనం

నేడు వేమన జయంతి

Arnews Telugu
జనవరి 19 నేడు వేమన జయంతి వర్ణవ్యవస్థ వికృతరూప మూఢత్వ పోకడలపై ఖడ్గధారి యోగి వేమన అమూల్య రచనలను వెలుగులోనికి తెచ్చింది పరాయి దేశస్థుడు బ్రౌన్ దొర నాటికి నేటికీ తెలుగు వాడికీ వేడికీ...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణ

పెళ్లి ప్రయాణీకుల బస్సు బోల్తా.. ఐదుగురు మృతి, 85 మందికి గాయాలు..!!

Arnews Telugu
జర్ఖండ్ రాష్ట్రం లతహార్ జిల్లా మహువాడండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓర్సా వ్యాలీ ప్రాంతంలో బస్సు(15AB0564) బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు చనిపోగా.. 85మంది గాయపడ్డారు. గాయపడిన వారిని మహువాడండ్ లోని ఆసుపత్రికి...
అంతర్జాతీయంఆరోగ్యం వైద్యంతాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

ప్రభుత్వవైద్యంపై అసత్య ప్రచారం తగదు:ఎమ్మెల్యే బొలిశెట్టి.

Arnews Telugu
ప్రభుత్వ వైద్య, ఆరోగ్య వ్యవస్థపై వైసిపి అసత్య ప్రచారం చేయటం తగదని శాసన సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.జగన్...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

ఇంట్లో చిరుతపులి సంసచారం

Arnews Telugu
శ్రీశైలం పాతాళగంగ మెట్ల దారిలో సత్యనారాయణ శాస్త్రి ఇంటి ముందు భాగంలో అర్ధ రాత్రి 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో చిరుతపులి సంచరించడం జరిగింది.ఇది సీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో ఆయాన వెంటనే...
అంతర్జాతీయంక్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

ద్రాక్షారామంలో కలకలం.. కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం

Arnews Telugu
ద్రాక్షారామంలో కలకలం.. కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు నిందితులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు ఆదేశం ఎస్పీ నేతృత్వంలో రంగంలోకి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆరు ప్రత్యేక...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణపశ్చిమగోదావరి జిల్లాప్రత్యేక కథనం

తెలుగు రాష్ట్రాలో పంజా విసురుతున్న చలి పులి

Arnews Telugu
పంజా విసురుతున్న చలి పులి..వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు..   రోజురోజుకు చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. రానున్న రెండు మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే...
అంతర్జాతీయంజాతీయ వార్తలురాజకీయం

సబ్ మెరైన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Arnews Telugu
ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌ సబ్ మెరైన్ లో ద్రౌపది ముర్ము కల్వరి క్లాస్ సబ్ మెరైన్ లో ప్రయాణించిన రెండో రాష్ట్రపతి కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరంలో జలాంతర్గామిలోకి ఎంట్రీ గతంలో భారత రాష్ట్రపతి హోదాలో...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణపుణ్యక్షేత్రాలు

శబరిమలలో ఘనంగా మండల పూజ

Arnews Telugu
శబరిమలలో ఘనంగా మండల పూజ…వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తిరిగి 30న తెరుచుకోనున్న ఆలయం… శబరిమల: అయ్యప్పస్వామి కొలువైన శబరిమలలో శనివారం మండలపూజ ఘనంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వేల సంఖ్యలో భక్తులు...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు టెర్రర్

Arnews Telugu
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు టెర్రర్.. ఒకే రోజున రెండు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు, ఐదుగురు మృతి   తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు వరుసగా విషాదాన్ని మిగుల్చుతున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, రహదారి లోపాలు కలిసి...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణప్రత్యేక కథనం

నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6

Arnews Telugu
అంతరిక్ష రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన ఎల్వీఎం-3 ఎం-6 ఉపగ్రహన్ని తన బాహుబలి రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో.తిరుపతి, మీ24న్యూస్ డెస్క్: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) ప్రస్థానంలో...
అంతర్జాతీయంక్రైమ్ వార్తలుజాతీయ వార్తలుప్రత్యేక కథనం

అదుపుతప్పి భూమి దిశగా దూసుకొస్తున్న స్టార్ లింక్ శాటిలైట్

Arnews Telugu
అదుపుతప్పి భూమి దిశగా దూసుకొస్తున్న స్టార్ లింక్ శాటిలైట్ శాటిలైట్ ప్రొపల్షన్ ట్యాంకు నుంచి గ్యాస్ లీక్ ఒక్కసారిగా 4 కిలోమీటర్ల కిందికి పడిపోయిన శాటిలైట్ మరో వారం రోజుల్లో భూవాతావరణంలోకి ప్రవేశించే అవకాశం...
అంతర్జాతీయంక్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

ఇండోనేషియాలో ఘోర బస్సు ప్రమాదం…15 మంది దుర్మరణం

Arnews Telugu
ఇండోనేషియాలోని సెంట్రల్ జావా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. సెమరాంగ్ నగరంలోని క్రాప్యాక్ టోల్ గేట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 15 మంది...
అంతర్జాతీయంక్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

గన్‌తో ప్రధానోపాధ్యాయుడికి బెదిరించిన విద్యార్థి

Arnews Telugu
ఒరిస్సా భువనేశ్వర్‌ లో ఒక విద్యార్థి స్కూల్‌కు రివాల్వర్‌ తెచ్చాడు. తనను తిట్టిన ప్రధానోపాధ్యాయుడ్ని ఆ గన్‌తో బెదిరించాడు. ఎరా ? నేను ఇక్కడ చదువుకొన్నంత కాలం నన్ను బెదిరించకూడదు.. క్లాస్ లో నన్ను...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుప్రత్యేక కథనం

నారా బ్రహ్మణికి ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డు

Arnews Telugu
హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ వాణిజ్య మ్యాగజైన్ ‘బిజినెస్ టుడే’ ఏటా అందించే ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. ముంబైలో...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

వెలగపల్లి గ్రామాన్ని ప్రపంచ పటంలో చూడాలి… స్టిక్ బుక్ సీఈఓ అనిల్ కుమార్ 

Arnews Telugu
వెలగపల్లి గ్రామాన్ని ప్రపంచ పటంలో చూడాలనేదే తన ద్వేయం అని స్టిక్ బుక్ సీఈవో అనిల్ కుమార్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం పెంటపాడు డిఆర్ గోయింకా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో...
అంతర్జాతీయంతాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం – కలెక్టర్ చదలవాడ నాగరాణి

Arnews Telugu
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం నియోజకవర్గం, అల్లంపురం: పెంటపాడు మండలం అల్లంపురంలో శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉచిత హాస్పిటల్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం సందర్శించారు. ఈ...
అంతర్జాతీయం

ఉత్తరాల ఎర్ర డబ్బా ఇక సెలవే…….

Arnews Telugu
📮 ఉత్తరాల ఎర్ర డబ్బా ఇక చరిత్రే… 2025 సెప్టెంబర్ 1 నుంచి మనకు ఎంతో ఇష్టమైన పోస్టు లెటర్స్ ఎర్ర బాక్స్ కనిపించదు అన్న వార్త అందరినీ కలిచివేస్తోంది. దశాబ్దాలుగా మన ఇళ్ల...