తాడేపల్లిగూడెం పంచాయతీరాజ్ కమిషనర్ ఆకస్మిక పర్యటన
పంచాయతీరాజ్ కమిషనర్ ఆకస్మిక పర్యటన పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం : పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ (IAS) శుక్రవారం తన పర్యటనలో భాగంగా తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి, కృష్ణయ్యపాలెం గ్రామ పంచాయతీలను ఆకస్మికంగా...
