Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

పేపర్ ప్రకటన
ఈ రోజు తేది 13/05/25 న
ఉదయ కాలం న తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధి అయిన తుని- హంస వారం రైల్వే స్టేషన్ల మధ్య తుని అతిధి కళ్యాణ మండపానికి ఏదురుగా ఉన్న జీడిపిక్కలు ఫ్యాక్టరీ కి వెనుక ఏదో గుర్తు తెలియని రైలు బండిలో ప్రయాణం చేయుచు సుమారు 20 25 సంవత్సరాల వయసు గల పురుషుడు జారిపడి మరణించినాడు ఇతని యొక్క మృతికి గల కారణాలు తెలియ రాలేదు, మృతుడి యొక్క ఊరు పేరు ఇతర వివరములు ఏమి తెలియ రాలేదు మృతుడు నలుపు రంగు ట్రాకు దుస్తులు ధరించి ఉన్నాడు మృతుడి ఎడమ చేయి పైన ( SRAVANI) అని పచ్చబొట్టు కలదు ఇది తప్ప మృతుడి యొక్క వివరములు ఏమీ తెలియ రాలేదు ఈ కేసు తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు అయిన జి. శ్రీనివాసరావు గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయుచున్నారు మృతుని యొక్క వివరములు తెలిసిన యెడల ఈ క్రింది ఫోను నెంబర్లకు తెలియపరచవలెను
ఇట్లు
జి.శ్రీనివాసరావు
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్
తుని. సెల్ ఫోన్ నెంబరు 9490619020

Related posts

పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే మృతి

M HANUMATH PRASAD

వైయస్ షర్మిల నిరాహార దీక్ష

M HANUMATH PRASAD

ఏపీలో పలు నామినేటెడ్ పోస్టుల భర్తీ… రాయపాటి శైలజ, పీతల సుజాత, హరి ప్రసాద్‌, తదితరులకు పదవులు… పూర్తి జాబితా ఇదే…

M HANUMATH PRASAD

కూటమి నేతల్లారా రోజులు లెక్కపెట్టుకోండి.. ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’

M HANUMATH PRASAD

సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఏపీ హైకోర్టు తీర్పు కొట్టివేత.. ఎఫ్‌ఐఆర్‌లు కొట్టేయడం కుదరదు..!

M HANUMATH PRASAD

భగ్గుమన్న పాతకక్షలు.. కందనాతిలో రక్తపాతం.. ఇద్దరి హత్య, చిన్నారికి తీవ్ర గాయాలు..!

M HANUMATH PRASAD