Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

మహబూబ్ నగర్ కి చెందిన సాంస్కృతిక కళాకారిణి స్వప్న ఆత్మహత్య చేసుకున్నది, వివరాలోకెళితే
తనకు సిద్దిపేట జిల్లా కళాకారుల పక్షాన ఘన నివాళులు అర్పించారు గత తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ప్రభుత్వానికి గట్టిగా తెలియజేసి తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం సాంస్కృతిక సారధిలో ఉద్యోగం కల్పిస్తానని మాట ఇచ్చి తనకు ఉద్యోగం రాలేదని. పది సంవత్సరాల నుండి. సాంస్కృతిక సారధిలో. ఉద్యోగాల కోసం.. ఎంతో ఆశతో. స్టేట్ కళాకారులు అందరితో కలిసి తిరిగి తిరిగి.. అలసిపోయి. ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ.. జీవితంపై విరక్తి చెంది.. మిగత జీవిగా మారిన. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన.స్వప్నకు. సిద్దిపేట జిల్లా కళాకారుల పక్షాన కన్నీటి నివాళులు అర్పిస్తూన్నాము…. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన కళాకారులను గుర్తించి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం
కార్యక్రమంలో. ఉద్యమ నిరుద్యోగ కళాకారులు. దరువు అంజన్న గారు సిద్దిపేట జిల్లా కమిటీ అధ్యక్షులు పిన్నింటి దాసు.. కార్యదర్శి కుంచం శ్రీనివాస్ యాదవ్.. ఎర్రవెల్లి శ్రీనివాస్ భుజంగం పరమేష్.. విధుమౌళి.. బిక్షపతి రమేష్ తదితర కళాకారులు పాల్గొన్నారు

Related posts

ఏసీబీకి పట్టుబడిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ..

M HANUMATH PRASAD

రేవంత్ సభలో తీన్మార్ మల్లన్న – యూటర్న్ ?

M HANUMATH PRASAD

దేశ సరిహద్దుల్లో పోరాడుతుంటే నా భూమి కబ్జా చేశారు: భారత జవాన్ ఆవేదన

M HANUMATH PRASAD

కవిత ఆస్తులపై విచారణ!

M HANUMATH PRASAD

మతాన్ని రాజకీయాలకు వాడుకోకూడదు-సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

M HANUMATH PRASAD

ప్రకటిత నేరస్థుడిగా ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌!

M HANUMATH PRASAD