Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలు

ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూటిగా 3 ప్రశ్నలు

కాంగ్రెస్  పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని నిలదీశారు. రాహుల్ గాంధీ నరేంద్ర మోదీపై ఫైర్ అయ్యారు. ఆయనపై మూడు ప్రశ్నలు సంధించారు. పాకిస్తాన్తో మోదీ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు రాహుల్ గాంధీ.

ఎక్స్ వేధికగా మోదీకి రాహుల్ గాంధీ 3 ప్రశ్నలు వేస్తూ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ మాట్లాడిన వీడియోతోపాటు ఆయన ప్రశ్నలను ట్వీట్ చేశారు.
1. ఉగ్రవాదంపై పాకిస్తాన్ ప్రకటనను ఎందుకు నమ్మారు?
2. భారతదేశ ప్రయోజనాలను ట్రంప్ కాళ్ల దగ్గర ఎందుకు పెట్టారు?
3. కెమెరాల ముందు మాత్రమే మీ రక్తం ఎందుకు మరుగుతోంది?

Related posts

ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెడితే.. ధబిడి దిభిడే -రణ్‌వీర్ పోస్ట్ వైరల్

M HANUMATH PRASAD

రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

M HANUMATH PRASAD

కూతురు కొడుకు వారసుడు అవుతాడా ?

M HANUMATH PRASAD

ఢిల్లీ అల్లర్ల కేసు: వాట్సాప్ చాట్ లను సాక్ష్యాలుగా తీసుకోలేము

M HANUMATH PRASAD

మూగ జీవాలకు అన్నీ తానై, తానే అన్నై జీవిస్తున్న మహనీయుడు

M HANUMATH PRASAD

భార్యకు ప్రియుడితో హోటల్లో ఉండే హక్కు ఉందన్న కోర్టు!

M HANUMATH PRASAD