Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

అగ్నిప్రమాదంలో మృతులు వీరే

హైదరాబాద్ పాతబస్తీ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురు కూడా చనిపోయినట్లు తెలిసింది. అభిషేక్ (30), ఆరూషీ జైన్ (17), హర్షాలీ గుప్తా (7) , శీతల్ జైన్ (37), రాజేందర్ (67), సుమత్రా( 65) , మున్నీభాయ్ (72) , సిరాజ్ (2) లుగా గుర్తించారు.

కేంద్రమంత్రి  కిషన్ రెడ్డి ప్రమాదస్థలికి చేరుకుని వివరాలను తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలతో కేంద్ర మంత్రి మాట్లాడారు. మంటలు, పొగ కారణంగా వీరంతా చనిపోయారని తెలిసింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మొత్తం మూడు ఆసుపత్రుల్లో వారికి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.

Related posts

మాలో ఎవరికి ఇచ్చిన పర్లేదు.. కేబినెట్ విస్తరణపై సీఎంకి మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేల రిక్వెస్ట్

M HANUMATH PRASAD

సొంత పార్టీ వాళ్లే ఓడించారు.. భారాస ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

బీహార్‌లోనూ రేవంత్‌ చిచ్చు

M HANUMATH PRASAD

హైదరాబాద్ లో బాణసంచా కాల్చడంపై నిషేధం – సీపీ సివి ఆనంద్

M HANUMATH PRASAD

ఏసీబీకి పట్టుబడిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ..

M HANUMATH PRASAD

మల్లారెడ్డి వర్సెస్ అధికారులు.. మళ్లీ హైటెన్షన్

M HANUMATH PRASAD