Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

రియాద్‌ ఆసుపత్రిలో చేరిన గులాంనబీ ఆజాద్‌

ఉగ్రవాదులకు ప్రోత్సాహమందిస్తున్న పాకిస్థాన్‌ తీరును ఎండగట్టేందుకు గల్ఫ్‌లో పర్యటిస్తున్న అఖిలపక్ష బృందంలో సభ్యుడైన జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్‌ అస్వస్థతకు గురయ్యారు

ఆజాద్ కు కడుపులో నొప్పి వచ్చిందని, కువైట్ లో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. పాక్(Pakistan) ఉగ్రకార్యకలాపాలను ఎండగట్టేందుకు సౌదీకి వెళ్లిన బృందంలో ఆయన ఒకరు. బీజేపీ(BJP) నాయకుడు, ఎంపీ బైజయంత్ జే పాండా మాట్లాడుతూ .. ఆజాద్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయనకు కొన్ని టెస్టులు చేయాల్సి ఉంది. బహ్రెయిన్, కువైట్లో జరిగిన సమావేశాలకు ఆయన చేసిన సేవలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. సౌదీ అరేబియా, అల్జీరియాలో సమావేశాల్లో ఆయన్ని మిస్ అవుతామని వెల్లడించ్చారు

Related posts

పీఓకేను మనం దక్కించుకోబోతున్నాం : రాజ్ నాథ్ సింగ్

M HANUMATH PRASAD

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసన

M HANUMATH PRASAD

మీరు ఎవరికైనా చెక్కు ఇస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి.. కొత్త నిబంధనలు!

M HANUMATH PRASAD

రేవంత్‌ రెడ్డికి సంబీత్‌ పాత్రా చురకలు

M HANUMATH PRASAD

సుప్రీం తీర్పును ప్రశ్నించిన ముర్ము – సీఎం స్టాలిన్ విమర్శలు

M HANUMATH PRASAD

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల అరెస్ట్‌

M HANUMATH PRASAD