Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

వాహనాలు తనిఖీచేస్తే కఠిన చర్యలు- DGP జితేందర్

గోరక్షక్‌ బృందాలకు వాహనాలు తనిఖీ చేసే అధికారం లేదని డీజీపీ జితేందర్‌ స్పష్టం చేశారు.

జంతువుల అక్రమ రవాణాకు సంబంధించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు. జూన్‌ 7న బక్రీద్‌ పండుగ సందర్భంగా డీజీపీ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. గతంలో గోరక్షక్‌ బృందాల వల్ల సామాజిక ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ పోలీసు విభాగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనట్టు తెలిపారు.

జంతువుల అక్రమ రవాణా అడ్డుకునేందుకు అంతర్‌రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేకంగా పోలీస్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. చెక్‌పోస్టుల వద్ద 24 గంటల తనిఖీలు కొనసాగుతాయని, ప్రతి చెక్‌పోస్టుకు పశువైద్యులను నియమించామని చెప్పారు.

Related posts

డీఎస్పీ గా అవతారమెత్తిన కేటుగాడు అరెస్ట్

M HANUMATH PRASAD

పోలీస్ సేవ పతకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం*

M HANUMATH PRASAD

హైదరాబాద్‌ మెట్రో ఛార్జిలు పెంపు.. కొత్త ఛార్జీల లిస్ట్ ఇదే

M HANUMATH PRASAD

తెలంగాణలో టెన్షన్‌.. బీజేపీ ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రిక్తత

M HANUMATH PRASAD

రెండు కీలక బిల్లులకు గవర్నర్ ఆమోదం

M HANUMATH PRASAD

హైదరాబాద్ లో బాణసంచా కాల్చడంపై నిషేధం – సీపీ సివి ఆనంద్

M HANUMATH PRASAD