Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
పశ్చిమగోదావరి జిల్లాపెంటపాడు

OBC మోర్చా జిల్లా కార్యదర్శిగా జామి ప్రవీణ్ నియామకం

బీజేపీ OBC మోర్చా జిల్లా కార్యదర్శిగా జామి ప్రవీణ్
పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో
భారతీయ జనతా పార్టీ
OBC మోర్చా జిల్లా కార్యదర్శిగా జామి ప్రవీణ్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు జామి ప్రవీణ్‌కు నియామక పత్రాన్ని అందజేసి శాలువా కప్పి అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తూ, OBC వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని జామి ప్రవీణ్ ఈ సందర్భంగా తెలిపారు.
బీజేపీ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, పార్టీ విధానాలను గ్రామ స్థాయి వరకు చేరవేయడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ నియామకంతో జిల్లాలో OBC మోర్చా కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. జామి ప్రవీణ్‌కు శ్రేణులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts

చేలో ముత్యాలమ్మ 18వ వార్షికోత్సవం – భక్తులతో నిండిన ఆలయ ప్రాంగణం

Arnews Telugu

ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం :ఎమ్మెల్యే బొలిశెట్టి.

Arnews Telugu

భీమవరం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు – ఉత్తమ ఉద్యోగిగా డి.ఎస్.ఆర్ ప్రసాద్‌కు అవార్డు

Arnews Telugu

వెలగపల్లి గ్రామాన్ని ప్రపంచ పటంలో చూడాలి… స్టిక్ బుక్ సీఈఓ అనిల్ కుమార్ 

Arnews Telugu

భీమవరంలో పర్యటించిన కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు

Arnews Telugu

గ్రావెల్ అక్రమ రవాణాపై విజిలెన్సు కొరడా – భారీ జరిమానాలు విధింపు

Arnews Telugu