Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana

Category : ఆంధ్రప్రదేశ్

తాడేపల్లిగూడెం

ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సమ్మె: ప్రైవేటీకరణను అడ్డుకుంటాం – రాష్ట్ర బ్యాంకు ఉద్యోగుల సంఘం

Arnews Telugu
తాడేపల్లిగూడెం, ఆగస్టు 11: ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆందోళనల ద్వారా ఆపుతామని రాష్ట్ర బ్యాంకు ఉద్యోగుల సంఘ కార్యదర్శి టి.వి. సూర్యనారాయణ ప్రకటించారు. సోమవారం దేశవ్యాప్తంగా ఐడీబీఐ బ్యాంకు యూనియన్లు సమ్మె నిర్వహించిన...
ఆంధ్రప్రదేశ్

వీధుల్లో ఒక్క కుక్క ఉండకూడదు – వెంటనే షెల్టర్లకు తరలించండి: సుప్రీంకోర్టు కీలక ఆదేశం

Arnews Telugu
దేశ రాజధాని ఢిల్లీలో కుక్క కాటు ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు గంభీరంగా స్పందించింది. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని, అన్ని వీధి కుక్కలను తక్షణమే డాగ్ షెల్టర్లకు తరలించాల్సిందిగా కీలక ఆదేశాలు...
ఆంధ్రప్రదేశ్ఏలూరు జిల్లా

“కల్లుగీత కార్మికుల సంక్షేమంలో చంద్రబాబు కృషి – వీరంకి వెంకట గురుమూర్తి”

Arnews Telugu
ఏలూరు జిల్లా, నూజివీడు: రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి ఆధ్వర్యంలో నూజివీడు నియోజకవర్గ కల్లు గీత కార్మికులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి, సర్దార్ గౌతు లచ్చన్న...
ఆంధ్రప్రదేశ్కోనసీమ జిల్లా

ఆత్రేయపురంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు రికార్డు లేని 20 వాహనాలు స్వాధీనం – 20 లీటర్ల సారాతో మహిళ అరెస్ట్

Arnews Telugu
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలోని రాజవరం, పేరవరం గ్రామాల్లో పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ జి.కృష్ణారావు ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్,...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెం

“తాడేపల్లిగూడెంలో ప్రాంతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చీరలు, స్వీట్లు పంపిణీ”

Arnews Telugu
తాడేపల్లిగూడెం, ఆగస్టు 11: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రాంతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలో, భక్తులు గ్రామదేవత...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెం

నిట్ తాడేపల్లిగూడెంలో మీడియా నిషేధం – రాజ్యసభ సభ్యుడి ఆగ్రహం, పరిపాలనపై ప్రశ్నలు

Arnews Telugu
తాడేపల్లిగూడెం: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) తాడేపల్లిగూడెంలో ఇటీవల జరిగిన ఒక ఈవెంట్‌లో మీడియా ప్రవేశం నిరాకరించడంపై రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ఉస్మానియా యూనివర్సిటీ,...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెం

బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వారోత్సవంలో భాగంగా అన్నదాన కార్యక్రమం

Arnews Telugu
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆగస్టు 10 బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసు అధికారులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ప్రభుత్వం విప్ మానవతావాది, ఆపద్బాంధవుడు బొలిశెట్టి...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెం

వంగవీటి రంగా అజరామరుడు – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu
వంగవీటి రంగా అజరామరుడు – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కాపు నేత వంగవీటి మోహనరంగా అజరామరుడని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన విగ్రహాలే దానికి నిదర్శనమని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలంలో...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెం

షుగర్ నియంత్రణలేకపోతే కళ్ళు, కిడ్నీలు ప్రమాదంలోకి – జనతా డాక్టర్ హెచ్చరిక

Arnews Telugu
తాడేపల్లిగూడెం, ఆగస్టు 3: షుగర్ నియంత్రణలో లేకపోతే శరీరంలోని కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రముఖ జనతా డాక్టర్ ఎల్ ఎస్ వి నాగేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం తాడేపల్లిగూడెంలో షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెం

యువత పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి – బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu
యువత పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి – బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం, ఆగస్టు 2: యువత పారిశ్రామిక అభివృద్ధి సాధించాలి, స్వయం సమృద్ధి తోపాటు మరికొందరికి ఉపాధి కల్పించే దిశగా ముందుకు సాగాలని...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెం

తాడేపల్లిగూడెం రేషన్ బియ్యం పట్టివేత

Arnews Telugu
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏడవవార్డులో అక్రమంగా అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారం మేరకు, టౌన్ సిఐ ఆది ప్రసాద్ ఆదేశాల మేరకు టౌన్ ఎస్సై నాగరాజు తన సిబ్బందితో దాడులు నిర్వహించారు, అనుమానాస్పదంగా...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెం

అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం….. రాష్ట్ర విప్, తాడేపల్లిగూడెం* *శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్* *అన్నదాతకు శుభవార్త… అన్నదాత సుఖీభవ *ప్రతి రైతు ఖాతాలో తొలి విడతగా రూ.7 వేలు జమ

Arnews Telugu
*అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం….. తాడేపల్లిగూడెం,ఆగస్టు 2: ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి సర్కారు నిలబెట్టుకుంది. అన్నదాతా సుఖీభవ నిధి కింద ప్రతి రైతు ఖాతాలో...
ఆంధ్రప్రదేశ్

పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి

AR NEWS TELUGU
పారదర్శకంగా షాపుల కేటాయింపుగతంలో ఒక్కో షాపునకు సగటున 18 దరఖాస్తులు వస్తే.. ఇప్పుడు ఏకంగా 26.7 దరఖాస్తులు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఒక్కో షాపునకు వందకు పైగా దరఖాస్తులు కూడా వచ్చాయి. 2015-17లో 4380...
ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం

AR NEWS TELUGU
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాల సూచనల నేపథ్యంలో కోస్తా తీర మండలాలు సూళ్లూరుపేట, కోట, వాకాడు, చిల్లకూరు, తడ మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్...
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛభారత్ కు 10 సంవత్సరాలు

AR NEWS TELUGU
మహాత్మా గాంధీ ఆలోచన , పరిశుభ్ర గ్రామీణ పట్టణ భారతదేశం . మహాత్ముని ఆశయ సాధన కోసం 2014  అక్టోబర్ రెండవ తేదీన గాంధీజీ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ స్వచ్ఛభారత్ అభయాన్ కార్యక్రమాన్ని...
ఆంధ్రప్రదేశ్

హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్’ ప్రారంభం

AR NEWS TELUGU
అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో గల హెల్త్ సిటీలో ఏర్పాటు చేసిన ‘అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్’ను‌ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ఈ...