Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెం

షుగర్ నియంత్రణలేకపోతే కళ్ళు, కిడ్నీలు ప్రమాదంలోకి – జనతా డాక్టర్ హెచ్చరిక

తాడేపల్లిగూడెం, ఆగస్టు 3:
షుగర్ నియంత్రణలో లేకపోతే శరీరంలోని కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రముఖ జనతా డాక్టర్ ఎల్ ఎస్ వి నాగేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం తాడేపల్లిగూడెంలో షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షుగర్ ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో కళ్ళు, కిడ్నీలు, నరాలు వంటి అవయవాలు గణనీయంగా దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. అత్యధిక కేసుల్లో మొదట కంటి చూపు తగ్గడం ద్వారా లక్షణాలు బయటపడతాయని తెలిపారు.

అందువల్ల తొలినాళ్లలోనే షుగర్‌ను గుర్తించి, నియంత్రించుకోవడం అత్యంత అవసరమని డాక్టర్ సూచించారు. ఈ శిబిరంలో మొత్తం 70 మంది పేషెంట్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు

Related posts

తెలుగు రాష్ట్రాలో పంజా విసురుతున్న చలి పులి

Arnews Telugu

గుడివాడ అద్దేపల్లి కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం…. కోట్లలో ఆస్తి నష్టం….

Arnews Telugu

పిల్లులు కోసం కత్తి దాడి… చివరకు ఏమైంది అంటే

Arnews Telugu

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు టెర్రర్

Arnews Telugu

వడ్డి రఘురామ్‌కు పెంటపాడు మండలం సంపూర్ణ మద్దతు

Arnews Telugu

పార్టీలకు అతీతంగా జనసేన కుటుంబంలో స్థానం – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu