Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్గణపవరంపశ్చిమగోదావరి జిల్లాభీమవరం

జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా గణపవరం డిప్యూటీ ఎంపీడీఓకు ఉత్తమ పురస్కారం

గణపవరం / భీమవరం, ఏప్రిల్ 21:
జాతీయ పౌర సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని గణపవరం డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు.
మంగళవారం భీమవరంలోని పీజీటీఆర్ఎస్ భవనంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మరియు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.
ప్రభుత్వ విధుల నిర్వహణలో నిబద్ధతతో, సమర్థతతో పని చేసి ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు సత్యనారాయణను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజా సేవలో ఆయన చూపిన కృషి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మండలంలోని అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలియజేశారు.

Related posts

ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్ల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం

Arnews Telugu

చేలో ముత్యాలమ్మ 18వ వార్షికోత్సవం – భక్తులతో నిండిన ఆలయ ప్రాంగణం

Arnews Telugu

భారతీయ సాంస్కృతిక ఆస్తి యోగ

Arnews Telugu

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం

AR NEWS TELUGU

తాడేపల్లిగూడెంలో జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాల అవగాహన కార్యక్రమం

Arnews Telugu

యువత పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి – బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu