Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

పాక్ కాల్పులలో జమ్మూ కాశ్మీర్ అధికారి మృతి-షాక్ లో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా

పాక్ సైన్యం విచ్చల విడిగా సరిహద్దు ప్రాంతాలలో జనావాసాలపై జరుపుతున్న కాల్పులకు ఒక నిబద్ధత గల అధికారి బలయ్యారు. వివరాలోకెళితే  శనివారం తెల్లవారు జామున రాజౌరీ ప్రాంతంలో పాక్ కాల్పులకు తెగబడింది, ఈ కాల్పులలో  రాజౌరీ  అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజకుమార్ తప్పా అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. ఎంతో నిబద్ధత కలిగిన అధికారి మృతి పట్ల తీవ్ర ద్రిగ్బంతి జమ్ముకాశ్మీర్ ముఖ్య మంత్రి ఒమర్ అబ్దుల్లా చేస్తూ ఒక ట్వీట్ చేశారు.

రాజకుమార్ తప్పా నిన్న అనగా శుక్రవారం తాను నిర్వహించిన ఆన్లైన్ సమావేశానికి హాజరయ్యారని, డిప్యూటీ సీఎం తో కలసి వివిధ ప్రాంతాల్లో తిరిగారని, ఈ రోజు మన మధ్య లేరని, పాక్ కాల్పులకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

వామ్మో… చెన్నైలో రోడ్డుపై భారీ గుంత.. షాక్ అవ్వాల్సిందే

M HANUMATH PRASAD

బెంగళూరులో యువతికి షాక్.. క్యాబ్‌ డ్రైవర్ గా బాస్‌ను చూసి నివ్వెరపోయిన ఉద్యోగిని

M HANUMATH PRASAD

కుగ్రామం నుంచి ప్రధాన న్యాయమూర్తిగా.. గవాయ్ జీవిత విశేషాలు

M HANUMATH PRASAD

ప్రత్యేక బెంచ్‌ను నియమించిన బాంబే హైకోర్టు

M HANUMATH PRASAD

మోడీ నాయకత్వంలో దేశం సేఫ్‌గా లేదు.. CPI నేత రాజా కీలక వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

పేలిన సెల్ ఫోన్.. 14 ఏళ్ళ బాలిక మృతి

M HANUMATH PRASAD