కృషి విజ్ఞాన కేంద్రం, వెంకటరమన్నగూడెం, ఉద్యాన విశ్వావిద్యాలయం నందు 20-01-2026 నుండి 7 రోజుల పాటు శాస్త్రీయ పద్ధతి లో తేనెటీగల పెంపకంపై ఉచితంగా శిక్షణ ఇవ్వబడును. గ్రామీన యువత, రైతులు, డ్వాక్రా మహిళలు, ఔత్సహితులు, ఆసక్తి ఉన్న వారు 19.01.2026 నా రిజిస్ట్రేషన్ / పేరు నమోదు చేసుకోగగలరు. National Bee Board(NBB) ప్రాజెక్టు ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో 6 బ్యాచ్చేలు (20.01.2026 నుండి 15-03-2026 వరకు) గా 150 మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చి 50 % రాయితీ కింద తేనె పెట్టెలు ఈగలు ఇవ్వబడును. ఈ అవకాశన్ని సద్వినియోగ పరుచుకోవలిసిందిగా మనవి.మొదటి బ్యాచ్ జనవరి 20 నుండి ప్రారంభించబడును.మరిన్ని వివరాలు కు విజయలక్ష్మి ప్రధాన శాస్త్రవేత, కేవీకె, వెంకటరామన్నా గూడెం 9490505926,7382633692 సంప్రదించండి
previous post
