పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏడవవార్డులో అక్రమంగా అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారం మేరకు, టౌన్ సిఐ ఆది ప్రసాద్ ఆదేశాల మేరకు టౌన్ ఎస్సై నాగరాజు తన సిబ్బందితో దాడులు నిర్వహించారు, అనుమానాస్పదంగా ఉన్న అశోక్ లేలాండ్ వాహనంలో తరలించడానికి సిద్ధంగా ఉన్న వాహనాన్ని టౌన్ ఎస్ఐ స్వాధీనం చేసుకున్నారు, డ్రైవర్ని, వాహనాన్ని స్టేషన్ కి తరలించరూ, పోలీసుల సమాచారంతో సీఎస్ డీటీ అన్నపూర్ణ వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
