వినాయకుని ఊరేగింపులో అపశృతి.. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
వినాయకుడి ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది. గుండెపోటుతో ఓ కానిస్టేబుల్ మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. ఘట్‌కేసర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కె.డేవిడ్(31) అనే కానిస్టేబుల్ మల్కాజిగిరిలో నివాసం ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున
