రూ.కోట్లలో అవినీతి.. గురుకులాల సెక్రెటరీగా RSP ఉన్న సమయంలోనే..!
బీఆర్ఎస్ హయాంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో రూ. కోట్లలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఆడిట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2017 నుంచి 2020
