సిద్దిపేట లో పోలీస్ రైడ్-అల్ఫ్రజోలం సీజ్
అసిస్టెంట్ excise superintendent సిద్దిపేట గారి ఆదేశాల మేరకు, సిద్దిపేట Dtf, SHO గజ్వెల్ నెంటూరు గ్రామం, వర్గల్ మండలంలో దాడులు నిర్వహించగా, గౌరయ్యగారి ప్రకాష్ గౌడ్ ఇంట్లో 330గ్రాముల అల్ఫ్రాజోలమ్ దొరికింది, ఇట్టి
