Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

పంచాయతీ ఏకగ్రీవ తీర్మానంతో చెరువు అభివృద్ధి* *-అప్పారావుపేట గ్రామస్తులు*

గ్రామ అభివృద్ధిలో భాగంగానే పంచాయతీ ఏకగ్రీవ తీర్మానంతో చెరువును అభివృద్ధి చేస్తున్నట్లు అప్పారావుపేట సర్పంచ్ ఆరుగోలను శ్రీనివాస్ తెలిపారు. శనివారం తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేటలో గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు. ఏళ్ల తరబడి మట్టి పేరుకుపోయి దుర్వాసన కొడుతున్న చెరువును అభివృద్ధి చేసేందుకే పంచాయతీ తీర్మానం చేసినట్లు తెలిపారు. చెరువులోన మట్టిని స్మశాన వాటిక పూడిక కోసం, శివాలయ అభివృద్ధికి ఇతర ప్రభుత్వ స్థలాలు మెరక చేసేందుకు ఉపయోగిస్తున్నట్లు వివరించారు. ఏళ్ల తరబడి స్మశాన వాటిక ఎర్ర కాలువ వరద నీటిలోనే నానేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కొండపల్లి భగవాన్, అడపా విష్ణు, మాజీ సర్పంచ్ కొండపల్లి నగేష్, శివాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కొండపల్లి ఇంద్ర శీను, తదితరులు పాల్గొన్నారు.

Related posts

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి: ఎమ్మెల్యే బొలిశెట్టి *నారాయణ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి

Arnews Telugu

పార్టీలకు అతీతంగా జనసేన కుటుంబంలో స్థానం – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu

ప్రతి విద్యార్థి దేశం పట్ల దేశభక్తితో మెలగాలి..ఎమ్మెల్యే బొలిశెట్టి

Arnews Telugu

నిట్ తాడేపల్లిగూడెంలో మీడియా నిషేధం – రాజ్యసభ సభ్యుడి ఆగ్రహం, పరిపాలనపై ప్రశ్నలు

Arnews Telugu

పరిసరాల పరిశుభ్రత తోనే ప్రజలకు ఆరోగ్యం: బేతి రెడ్డి ఉదయ వెంకట భాస్కర్ రెడ్డి

Arnews Telugu

కూతురు కాపురాని చక్కదిద్దేందుకు వెళ్లి… గోదావరి లో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ.

Arnews Telugu