Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్ఏలూరు జిల్లాతాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లారాజకీయం

జగన్ మనసులో కొట్టు స్థానం పదిలం.

మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దూరం పెడుతున్నారు అనే వార్తలకు భీమవరం లో కళ్లెం పడింది. భీమవరంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు కుమారుడు వివాహానికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరు అయ్యారు, ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆయనకి స్వాగతం పలికేందుకు ముందుకు వెళ్లారు, ఈ నేపథ్యంలో మాజీ డిప్యుటీ సీఎం, వైసీపీ పిఎసి మెంబర్ కొట్టు సత్యనారాయణ వైయస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు, అనంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు కొట్టు సత్యనారాయణ వివాహ వేదిక పైకి వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు, ఫోటో దిగేందుకు దూరంగా ఉన్న కొట్టు సత్యనారాయణను దగ్గరికి రా అన్న అని పిలవడం చుస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర కొట్టు స్థానం పదిలంగా ఉందని తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి వివాహానికి హాజరైనప్పటి నుంచి వెళ్లేటప్పుడు వరకు మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ జగన్ వెంటే ఉండడం, ఇరువురి మధ్య ఆప్యాయతలు చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి అత్యంత ఆప్తుల్లో కొట్టు సత్యనారాయణ ఒకరు అని భీమవరం వివాహ వేడుకల్లో తేటతెల్లమైంది.

Related posts

ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం :ఎమ్మెల్యే బొలిశెట్టి.

Arnews Telugu

ఘనంగా తాడేపల్లిగూడెంలో ఆదిత్య స్కూల్ ఎనిమిదో వార్షికోత్సవం

Arnews Telugu

రూ. 13.7 కోట్ల వాచీలో గడియారం లోపల సింహాలు, పులులు…

Arnews Telugu

భారతీయ సాంస్కృతిక ఆస్తి యోగ

Arnews Telugu

ప్రజలకు మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని అందిస్తున్న గౌతమి హాస్పిటల్ ను అభినందించాలి… ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసు.

Arnews Telugu

హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్’ ప్రారంభం

AR NEWS TELUGU