Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana

Category : ఆంధ్రప్రదేశ్

తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

ప.గో: వైసీపీ సమావేశానికి కొట్టు సత్యనారాయణ దూరం – రాజకీయ వర్గాల్లో చర్చ

Arnews Telugu
ప.గో: వైసీపీ సమావేశానికి కొట్టు సత్యనారాయణ దూరం – రాజకీయ వర్గాల్లో చర్చ తాడేపల్లిగూడెం : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బుధవారం మాగంటి ఫంక్షన్ హాల్‌లో వైసీపీ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం...
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

తాడేపల్లిగూడెంలో జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాల అవగాహన కార్యక్రమం

Arnews Telugu
తాడేపల్లిగూడెంలో జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాల అవగాహన కార్యక్రమం తాడేపల్లిగూడెం | జనవరి 28, 2026: పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రవాణా అధికారి ఆదేశాల మేరకు 37వ జాతీయ...
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

మాలల రాజ్యాధికారమే లక్ష్యంగా ఎంఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటు వ్యవస్థాపక అధ్యక్షులు: దాసరి చెన్నకేశవులు

Arnews Telugu
తాడేపల్లిగూడెం | జనవరి 27 మాలల రాజ్యాధికార సాధననే ప్రధాన లక్ష్యంగా మాలల రాజ్యాధికార సాధన సమితి (ఎంఆర్‌ఎస్‌ఎస్) ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు తెలిపారు. మంగళవారం పశ్చిమగోదావరి...
ఆంధ్రప్రదేశ్మార్కాపురం

పేదల ఆకలి తీర్చడం మహాభాగ్యం – దాతల సహకారం అమూల్యం కాశినాయన ఆశ్రమంలో నిరంతర అన్నదాన కార్యక్రమం

Arnews Telugu
పేదల ఆకలి తీర్చడం మహాభాగ్యం – దాతల సహకారం అమూల్యం కాశినాయన ఆశ్రమంలో నిరంతర అన్నదాన కార్యక్రమం మార్కాపురం జిల్లా | గిద్దలూరు | జనవరి 26 పేదల ఆకలి తీర్చడమే నిజమైన సేవ...
పశ్చిమగోదావరి జిల్లాభీమవరం

గురువు కరిబండి రామకృష్ణకు ఘన సత్కారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవార్డు ప్రదానం చేసిన కలెక్టర్ నాగరాణి

Arnews Telugu
భీమవరం జనవరి 26 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక అవార్డుల్లో యోగ మరియు సామాజిక సేవా రంగాల్లో నిస్వార్థ సేవలు అందించినందుకు గాను ఆరా ఫౌండేషన్ యోగా మాస్టర్...
ఆంధ్రప్రదేశ్గణపవరంతాడేపల్లిగూడెం

హోటల్ నిర్వాహకులు చట్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి : ఆహార భద్రతాధికారి వెంకటరత్నం

Arnews Telugu
తాడేపల్లిగూడెం, జనవరి 26 : హోటళ్లు, స్వీట్స్ షాపులు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్లు తదితర తినుబండారాల వ్యాపారులు ఆహార భద్రత చట్టంలో పేర్కొన్న నియమ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుపశ్చిమగోదావరి జిల్లాప్రత్యేక కథనం

రూ. 13.7 కోట్ల వాచీలో గడియారం లోపల సింహాలు, పులులు…

Arnews Telugu
రూ. 13.7 కోట్ల వాచీలో గడియారం లోపల సింహాలు, పులులు…   ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీకి లగ్జరీ వాచీలు అంటే ఎంత ప్రాణమో అందరికీ తెలిసిందే. ఆయన దగ్గర...
గణపవరంపశ్చిమగోదావరి జిల్లాపిప్పర

గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన శ్రీనిజకు అరుదైన గౌరవం – గణతంత్ర దినోత్సవ నృత్య ప్రదర్శనకు ఎంపిక

Arnews Telugu
పశ్చిమగోదావరి జిల్లా గణపవరం గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన శ్రీనిజకు అరుదైన గౌరవం దక్కింది. రేపు జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద జరిగే సాంస్కృతిక...
ఆంధ్రప్రదేశ్ఏలూరు జిల్లాతాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లారాజకీయం

ఏపీ లో మహిళలకు నెలకు రూ 1500

Arnews Telugu
ఏపీ లో మహిళలకు నెలకు రూ 1500  దాదాపు ఖరారు చేసింది. ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగం తో సమావేశాలు ప్రారంభిస్తారు....
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుపశ్చిమగోదావరి జిల్లా

కూలీ ఇంట్లో కోటిన్నర

Arnews Telugu
గుంటూరు జిల్లా తెనాలి లో.కూలీ పనిచేసుకొనే వారి ఇంట్లో 1.5 కోట్ల వెండి , బంగారం , 5.65 లక్షల డబ్బు దొరికింది..!! కూలీ చేసుకునే వృద్ధురాలి ఇంట్లో కోటిన్నర విలువైన బంగారం, వెండి,...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతాడేపల్లిగూడెంతెలంగాణపశ్చిమగోదావరి జిల్లారాజకీయంవిద్య

H-1B వీసాదారులకు షాక్.. 2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!

Arnews Telugu
H-1B వీసాదారులకు షాక్.. 2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు! భారత్‌లో వీసా స్టాంపింగ్ కోసం వచ్చి చిక్కుకుపోయిన నిపుణులు సోషల్ మీడియా పరిశీలన నిబంధనతో ప్రక్రియలో తీవ్ర జాప్యం ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో వేలాది...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

పరిసరాల పరిశుభ్రతే మన ఆరోగ్యం…ఎంపీడీవో వి చంద్రశేఖర్ 

Arnews Telugu
  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రజలంతా ఆరోగ్య జీవనం సాగించవచ్చని తాడేపల్లిగూడెం ఎంపీడీవో వి చంద్రశేఖర్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర థీమ్ జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంవిద్య

ఏపీ నిట్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Arnews Telugu
ఏపీ నిట్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే విద్యాసంస్థ లక్ష్యం ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి తాడేపల్లిగూడెం… ప్రతి విద్యార్థి ఉన్నత...
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుతాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

చలాన్ల వసూలు కోసం తాళం లాక్కోవద్దు

Arnews Telugu
వాహన చలాన్లపై ట్రాఫిక్ పోలీసులకు రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశా లు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం వాహనదారులను బలవంతం చేయవద్దని తేల్చి చెప్పింది. వాహనాల తాళాలు లాక్కోవడం, సీజ్ చేయడం స...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెం

వాహనాలు నడిపేవారు రహదారి భద్రత నియమాలు పాటించాలి… ఆర్టీవో సురేందర్ సింగ్ నాయక్.

Arnews Telugu
వాహనాలు నడిపేవారు ప్రతి ఒక్కరు రహదారి భద్రత నియమాలు పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి సురేందర్ సింగ్ నాయక్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రవాణా శాఖ కార్యాలయం లో 37వ జాతీయ...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లారాజకీయం

18ఏళ్ళ తర్వాత మహిళకు విముక్తి కల్పించి ఇండియాకి రప్పించిన ఎమ్మెల్యే బొలిశెట్టి.

Arnews Telugu
  తాడేగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామానికి చెందిన ఉప్పు వెంకటరమణ అనే మహిళ జీవనోపాధి నిమిత్తం మలేషియా కి వెళ్ళింది, మహిళ పనిచేస్తున్న ఇంటిలో చిత్రహింసలు గురి చేస్తున్నారని ఇండియాకే వెళ్లిపోతానని తెలపడంతో, యజమాని...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణపశ్చిమగోదావరి జిల్లా

డీసీపీ అధికారిని కి టోకరా వేయాలనుకున్నారు!

Arnews Telugu
హైదరాబాద్ లోని ఓ పోలీస్ అధికారికే సైబర్ నేరగాళ్లు ఓవర్ స్పీడ్ పేరుతో మెసేజ్‌లు పెట్టిన వైనం ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నాయంటూ సందేశం పంపిన సైబర్ నేరగాళ్లు చలాన్లు వివరాలు చూడాలంటే తాము...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుప్రత్యేక కథనం

నేడు వేమన జయంతి

Arnews Telugu
జనవరి 19 నేడు వేమన జయంతి వర్ణవ్యవస్థ వికృతరూప మూఢత్వ పోకడలపై ఖడ్గధారి యోగి వేమన అమూల్య రచనలను వెలుగులోనికి తెచ్చింది పరాయి దేశస్థుడు బ్రౌన్ దొర నాటికి నేటికీ తెలుగు వాడికీ వేడికీ...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణ

పెళ్లి ప్రయాణీకుల బస్సు బోల్తా.. ఐదుగురు మృతి, 85 మందికి గాయాలు..!!

Arnews Telugu
జర్ఖండ్ రాష్ట్రం లతహార్ జిల్లా మహువాడండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓర్సా వ్యాలీ ప్రాంతంలో బస్సు(15AB0564) బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు చనిపోగా.. 85మంది గాయపడ్డారు. గాయపడిన వారిని మహువాడండ్ లోని ఆసుపత్రికి...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లావిద్య

తేనెటీగల పెంపకం పై ఉచిత శిక్షణ

Arnews Telugu
కృషి విజ్ఞాన కేంద్రం, వెంకటరమన్నగూడెం, ఉద్యాన విశ్వావిద్యాలయం నందు 20-01-2026 నుండి 7 రోజుల పాటు శాస్త్రీయ పద్ధతి లో తేనెటీగల పెంపకంపై ఉచితంగా శిక్షణ ఇవ్వబడును. గ్రామీన యువత, రైతులు, డ్వాక్రా మహిళలు,...
పశ్చిమగోదావరి జిల్లాపెంటపాడు

OBC మోర్చా జిల్లా కార్యదర్శిగా జామి ప్రవీణ్ నియామకం

Arnews Telugu
బీజేపీ OBC మోర్చా జిల్లా కార్యదర్శిగా జామి ప్రవీణ్ పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో భారతీయ జనతా పార్టీ OBC మోర్చా జిల్లా కార్యదర్శిగా జామి ప్రవీణ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

21 రోజుల ముళ్ళమ్మ జాతర ఘనంగా ముగింపు

Arnews Telugu
21 రోజుల ముళ్ళమ్మ జాతర ఘనంగా ముగింపు పెంటపాడు జనవరి 10 పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో 21 రోజులపాటు జరిగిన మల్లమ్మ జాతర మహోత్సవాలు శనివారంతో ఘనంగా ముగిసాయి ఆఖరి...
ఆంధ్రప్రదేశ్

ఘనంగా కార్మెల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 34 వ వార్షికోత్సవ వేడుకలు

Arnews Telugu
ఘనంగా కార్మెల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 34 వ వార్షికోత్సవ వేడుకలు *ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు *విద్యతోపాటు కార్మెల్ ఎడ్యుకేషనల్ సొసైటీ సామాజిక సేవలు అమూల్యం ఉంగుటూరు...
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

కూటమి హయాంలో గ్రామాల అభివృద్ధి పెంటపాడు ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి

Arnews Telugu
కూటమి హయాంలో గ్రామాల అభివృద్ధి పెంటపాడు ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి పెంటపాడు,జనవరి 05. కూటమి ప్రభుత్వం హయాంలో గ్రామాలు అభివృద్ధి సాధిస్తున్నాయని పెంటపాడు ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి అన్నారు. పెంటపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం...

జగన్నాధపురంలో పాసుపుస్తకాలు – పీజీఆర్‌ఎస్ కార్యక్రమం

Arnews Telugu
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం జగన్నాధపురం గ్రామంలో ‘మా భూమి – మా హక్కు’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు ప్రజా సమస్యలపై...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంవిద్య

సేవా నారీ..మహిళా విభాగం లోగోను ఆవిష్కరించిన హోం మంత్రి అనిత

Arnews Telugu
మహిళల సాధికారతకు ప్రాధాన్యామిస్తూ పనిచేస్తున్న వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2026 సంవత్సరాన్ని ఆరంభంగా చేసుకుని ప్రారంభించిన “సేవా నారీ మహిళా విభాగం లోగోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

జనసేన కార్యకర్తకు ఎమ్మెల్యే బొలిశెట్టి  ఆర్థిక సహాయం.

Arnews Telugu
జనసేన కార్యకర్తకు ఎమ్మెల్యే బొలిశెట్టి  ఆర్థిక సహాయం. తాడేపల్లిగూడెం : జనసేన కార్యకర్త దూద్ భాషాకు శాసనసభ్యులు,రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సొంత నిధులు లక్ష రూపాయల ఆర్థిక సహకారం సోమవారం అందజేశారు....
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలి — జిల్లాస్థాయి కెరీర్ ఎగ్జిబిషన్ లో గురుకుల విద్యార్థులకు ప్రథమ బహుమతి

Arnews Telugu
నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలి — జిల్లాస్థాయి కెరీర్ ఎగ్జిబిషన్ లో గురుకుల విద్యార్థులకు ప్రథమ బహుమతి — రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక — విద్యార్థులను అభినందించిన డీఈఓ నారాయణ తాడేపల్లిగూడెం ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణ

ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ అరెస్ట్

Arnews Telugu
సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్న పేద దళిత కుటుంబానికి ఎంబీబీఎస్ విద్యార్థిని బి. లావణ్య (23) జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలం జల్లాపురం గ్రామం. మృతురాలు గవర్నమెంట్...
అంతర్జాతీయంఆరోగ్యం వైద్యంతాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

ప్రభుత్వవైద్యంపై అసత్య ప్రచారం తగదు:ఎమ్మెల్యే బొలిశెట్టి.

Arnews Telugu
ప్రభుత్వ వైద్య, ఆరోగ్య వ్యవస్థపై వైసిపి అసత్య ప్రచారం చేయటం తగదని శాసన సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.జగన్...
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుపశ్చిమగోదావరి జిల్లా

కూతురు కాపురాని చక్కదిద్దేందుకు వెళ్లి… గోదావరి లో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ.

Arnews Telugu
కూతురు కాపురాన్ని చక్కదిద్దానికి వెళ్లి సమన్యాయం కుదరలేదని తెలిసి కుమార్తె మనవరాలతో కలిసి చనిపోవాలని తల్లి గోదావరి దూకి గల్లంతయింది ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం కొవ్వూరు రోడ్ కం రైల్వే వంతెన పై...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

ఇంట్లో చిరుతపులి సంసచారం

Arnews Telugu
శ్రీశైలం పాతాళగంగ మెట్ల దారిలో సత్యనారాయణ శాస్త్రి ఇంటి ముందు భాగంలో అర్ధ రాత్రి 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో చిరుతపులి సంచరించడం జరిగింది.ఇది సీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో ఆయాన వెంటనే...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

తాడేపల్లిగూడెం లో పర్యటించిన హజ్ కమిటీ డైరెక్టర్ జనాబ్ షేక్ మీరా

Arnews Telugu
తాడేపల్లిగూడెం పట్టణం మూడో వార్డు వికర్స్ కాలనీలో మజిదేనూర్ మస్జిదుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ జనాబ్ షేక్ మీరా సాహెబ్ శుక్రవారం నమాజు ఆచరణకి రావడం జరిగింది ఈ సందర్భంగా మీరా...
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలు

కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం.. నేటి నుంచే పాలన

Arnews Telugu
కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం.. నేటి నుంచే పాలన   కొత్తగా ఏర్పాటు చేసిన పోలవరం, మార్కాపురం జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణపశ్చిమగోదావరి జిల్లాప్రత్యేక కథనం

తెలుగు రాష్ట్రాలో పంజా విసురుతున్న చలి పులి

Arnews Telugu
పంజా విసురుతున్న చలి పులి..వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు..   రోజురోజుకు చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. రానున్న రెండు మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణపుణ్యక్షేత్రాలు

శబరిమలలో ఘనంగా మండల పూజ

Arnews Telugu
శబరిమలలో ఘనంగా మండల పూజ…వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తిరిగి 30న తెరుచుకోనున్న ఆలయం… శబరిమల: అయ్యప్పస్వామి కొలువైన శబరిమలలో శనివారం మండలపూజ ఘనంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వేల సంఖ్యలో భక్తులు...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు టెర్రర్

Arnews Telugu
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు టెర్రర్.. ఒకే రోజున రెండు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు, ఐదుగురు మృతి   తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు వరుసగా విషాదాన్ని మిగుల్చుతున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, రహదారి లోపాలు కలిసి...
ఆంధ్రప్రదేశ్తెలంగాణపుణ్యక్షేత్రాలు

వరుస సెలవులతో తిరుమలకు పోటెతిన్న భక్తులు

Arnews Telugu
తిరుమల కొండ కిటకిటలాడుతుంది. వరుస సెలవులతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. గత మూడు రోజులు ( డిసెంబర్ 27 నాటికి) భారీగా భక్తుల రద్దీ పెరిగింది.ఎటుచూసినా తిరువిధులన్నీ భక్తులతో నిండి ఉన్నాయి. వైకుంఠంలోని అన్ని...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణప్రత్యేక కథనం

నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6

Arnews Telugu
అంతరిక్ష రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన ఎల్వీఎం-3 ఎం-6 ఉపగ్రహన్ని తన బాహుబలి రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో.తిరుపతి, మీ24న్యూస్ డెస్క్: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) ప్రస్థానంలో...
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లారాజకీయం

భీమవరంలో పర్యటించిన కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు

Arnews Telugu
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం భీమవరంలో అటల్ – మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొని, ఉండి బైపాస్ రోడ్డు కూడలిలో ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రత్యేక...
ఆంధ్రప్రదేశ్

అదుపుతప్పి భూమి దిశగా దూసుకొస్తున్న స్టార్ లింక్ శాటిలైట్

Arnews Telugu
  శాటిలైట్ ప్రొపల్షన్ ట్యాంకు నుంచి గ్యాస్ లీక్ ఒక్కసారిగా 4 కిలోమీటర్ల కిందికి పడిపోయిన శాటిలైట్ మరో వారం రోజుల్లో భూవాతావరణంలోకి ప్రవేశించే అవకాశం   ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లారాజకీయం

కూటమి పాలన లోనే రాష్ట్ర అభివృద్ధి…మాజీ ఎంపీ మాగంటి బాబు

Arnews Telugu
రాష్ట్రం కూటమి పాలనలో అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తోందని మాజీ ఎంపీ మాగంటి బాబు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని టిడిపి నాయకులు తోట గోపి నీ ఆదివారం ఆయన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో కలిసి...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లారాజకీయం

రాబోయేది జగనన్న రాజ్యం వైస్సార్సీపీ ఎస్ఈసి మెంబెర్ కొట్టు నాగు

Arnews Telugu
రాబోయేది జగనన్న రాజ్యం వైస్సార్సీపీ ఎస్ఈసి మెంబెర్ కొట్టు నాగు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైస్సార్సీపీ ఎస్ఈసి మెంబెర్ కొట్టు నాగు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ...
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుతాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

మహిళలు అక్రమ రవాణాను నిరోదించడం అందరి భాద్యత… ఎంపిడిఓ

Arnews Telugu
పశ్చిమగోదావరి జిల్లా, ప్రతినిధి ప్రజ్వల స్వచ్చంద సంస్థ హైదరాబాద్ మహిళలు అక్రమ రవాణా పైన అవగాహనా కార్యక్రమం తాడేపల్లెగూడెం ఎంపిడిఓ భవనంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమం లో ఎంపిడిఓ చంద్రశేఖర్...
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యం వైద్యంతాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

ప్రజలకు మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని అందిస్తున్న గౌతమి హాస్పిటల్ ను అభినందించాలి… ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసు.

Arnews Telugu
అతి తక్కువ ఖర్చుతో మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని తాడేపల్లిగూడెం ప్రజలకు అందిస్తున్న గౌతమి హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించాలని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మి పేటలో కేంద్ర విమానయాన...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

కాశ్మీర్ అందాలను తలపించే రహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్

Arnews Telugu
తాడేపల్లిగూడెం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ సమీపంలో గల సిడబ్ల్యూసి గొడౌన్ ఎదురుగా ఏర్పాటుచేసిన రహమాన్ ట్రేడ్ పెయిర్ ఎగ్జిబిషన్ ను బుధవారం ప్రభుత్వ విప్,తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంరాజకీయం

జనసేన సిద్ధాంతాలపట్ల నిబద్ధత ముఖ్యం..ఎమ్మెల్యే బొలిశెట్టి.

Arnews Telugu
జనసేనల పట్ల నిబద్ధత ఉన్నవారే పార్టీలో పని చేయాలని, తాత్కాలిక ప్రయోజనాలను ఆశించవద్దని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పరగూడెం గ్రామానికి చెందిన బహుజన...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

గురుకుల విద్యార్థుల జంబోరి విజయం –రాష్ట్రానికి గర్వకారణం* — జాతీయస్థాయిలో ఏపీకి మూడవ స్థానం — 13 విభాగాల్లో అవార్డుల పంట — మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కలిసిన విద్యార్థులు — విద్యార్థులను అభినందించిన మంత్రి డోలా

Arnews Telugu
*గురుకుల విద్యార్థుల జంబోరి విజయం –రాష్ట్రానికి గర్వకారణం* — జాతీయస్థాయిలో ఏపీకి మూడవ స్థానం — 13 విభాగాల్లో అవార్డుల పంట — మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కలిసిన విద్యార్థులు — విద్యార్థులను అభినందించిన...
ఆంధ్రప్రదేశ్క్రీడా వార్తలుతాడేపల్లిగూడెం

ప్రతి విద్యార్థి దేశం పట్ల దేశభక్తితో మెలగాలి..ఎమ్మెల్యే బొలిశెట్టి

Arnews Telugu
తల్లిదండ్రులు తమ పిల్లలను దేశభక్తితో పెంచాలని విద్యార్థులు భారతదేశ పౌరులుగా దేశభక్తిని అలవర్చుకోవాలని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు.పెంటపాడు మండలం టి బి ఆర్ సైనిక్ స్కూల్ 54 వ...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లావిద్య

Dr హార్టికల్చర్ యూనివర్సిటీ లో పిజి, పిహెచ్డీ కోర్సులకు ప్రవేశలు

Arnews Telugu
డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం లో డిసెంబర్ 17 మరియు 18 తేదీల్లో పిజీ మరియు పి.హెచ్.డి కోర్సుల్లో 2025-26 సంవత్సరమునకు ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించబడుతుంది అని రిజిస్ట్రార్ డా. బి. శ్రీనివాసులు తెలిపారు....
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యం వైద్యంప్రత్యేక కథనం

ఆహా …ఏమి”టీ” గురు

Arnews Telugu
ఆహా …ఏమి”టీ” కాలం ఏదైనా… సమయం ఎంతైనా.. “టీ” అంటేనే అందరికీ నోరూరుతుంది. ఉదయం లేవగానే వేడివేడిగా.. మధ్యాహ్నం స్నేహితులతో సరదాగా… సాయంత్రం సమయాన మనసును ఉల్లాసంగా చేసుకోవడానికి… ఇలా అనేక సందర్భాల్లో టీ...
ఆంధ్రప్రదేశ్ఏలూరు జిల్లారాజకీయం

ఏలూరులో  శ్రీ గంగానమ్మను దర్శించుకున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత

Arnews Telugu
శతాబ్దకాలంపైగా ఏలూరు ప్రజల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న ఏలూరు తూర్పు వీధి శ్రీ గంగానమ్మ అమ్మవారీ జాతర 2025 – 26 లో భాగంగా అమ్మవార్లను తమ కుమార్తెతో కలిసి సోమవారం తెల్లవారుజామున  హోం...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

APEPDCLఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం డివిజన్‌లో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు

Arnews Telugu
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం డిసెంబర్14 ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ ఆదేశాల  మేరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు తాడేపల్లిగూడెం డివిజన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ తూర్పు...
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

గుడివాడ అద్దేపల్లి కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం…. కోట్లలో ఆస్తి నష్టం….

Arnews Telugu
గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.పట్టణం నడిబొడ్డున గల నెహ్రూ చౌక్ సెంటర్లోనీ వాణిజ్య దుకాణాల సముదాయంలో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువైన దుకాణాల్లోని వస్త్రాలు,...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుప్రత్యేక కథనం

నారా బ్రహ్మణికి ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డు

Arnews Telugu
హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ వాణిజ్య మ్యాగజైన్ ‘బిజినెస్ టుడే’ ఏటా అందించే ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. ముంబైలో...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం :ఎమ్మెల్యే బొలిశెట్టి.

Arnews Telugu
ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం :ఎమ్మెల్యే బొలిశెట్టి. తాడేపల్లిగూడెం : నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా మని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండల...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

అఖండ “ఫ్రీ రిలీజ్ షో విజయం సాధించాలి : బొలిశెట్టి రాజేష్ ,వలవల బాబ్జి.

Arnews Telugu
“అఖండ “ఫ్రీ రిలీజ్ షో విజయం సాధించాలి : బొలిశెట్టి రాజేష్ ,వలవల బాబ్జి. తాడేపల్లిగూడెం: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ టు ఫ్రీ రిలీజ్ చిత్రం అఖండ విజయం సాధించాలని తాడేపల్లిగూడెం జనసేన...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

బాల్యవివాహం వద్దు చదువే ముద్దు…. డిసిపిఓ సూర్య చక్రవేణి 

Arnews Telugu
చిన్న వయసులో వివాహం చేసుకోవడం వల్ల చాలా అనర్థాలకు గురవుతారని డిసిపిఓ సూర్య చక్రవేణి తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ విద్యార్థులకు మహిళలపై దాడులు నిర్మూలించడం, బాల్య వివాహాలపై...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

వెలగపల్లి గ్రామాన్ని ప్రపంచ పటంలో చూడాలి… స్టిక్ బుక్ సీఈఓ అనిల్ కుమార్ 

Arnews Telugu
వెలగపల్లి గ్రామాన్ని ప్రపంచ పటంలో చూడాలనేదే తన ద్వేయం అని స్టిక్ బుక్ సీఈవో అనిల్ కుమార్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం పెంటపాడు డిఆర్ గోయింకా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

విద్యార్థి సామర్థ్యం ఆధారంగా బోధన జరగాలి.. డిఈఓ నారాయణ

Arnews Telugu
సామర్థ్యం  ఆధారంగా బోధన జరగాలంటూ ప్రభుత్వ టీచర్లకు డిఈఓ నారాయణ సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్లో...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెం

ఎమ్ వో యూ ద్వారా తూర్పు గోదావరి జిల్లా హార్టికల్చర్ రంగంలో నూతన అధ్యాయానికి ఆవిష్కరణ – జిల్లా కలెక్టర్, కీర్తి చేకూరి

Arnews Telugu
  ఉద్యాన పంటల్లో సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని, అందులో భాగంగా హార్టికల్చర్ యూనివర్సిటీ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు జిల్లా కలెక్టర్, కీర్తి చేకూరి పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం...
ఆంధ్రప్రదేశ్

బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జన సేన తీర్థం పుచ్చుకున్నా వైసిపి నేత తెన్నేటి జగ్జీవన్

Arnews Telugu
జనసేన పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి అని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జిల్లా...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

పార్టీలకు అతీతంగా రూ 13 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ 

Arnews Telugu
కూటమి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పేద ప్రజల కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న సీఎం సహాయనిధి సద్వినియోగం చేయాలన్న కృత నిశ్చయంతో రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పనిచేస్తున్నారని తాడేపల్లిగూడెం...
ఆంధ్రప్రదేశ్

పిల్లులు కోసం కత్తి దాడి… చివరకు ఏమైంది అంటే

Arnews Telugu
బాపట్ల జిల్లా మార్టూరులోని గొట్టిపాటి హనుమంతరావు కాలనీలో నివాసం ఉండే షేక్ బాజీ (25) అదే కాలనీలో నివాసముండే బాజీ (50) అనే వ్యక్తికి కొద్దిరోజుల క్రితం రెండు పిల్లి పిల్లలను పెంచుకునేందుకు ఇచ్చాడు.....
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

తాడేపల్లిగూడెం వైఎస్సార్సీపీకి ఝలక్ ఇచ్చిన సీనియర్ నేత

Arnews Telugu
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, వైఎస్సార్సీపీకి తెన్నేటి జగ్జీవన్ రాజీనామా, గత 14 సంవత్సరాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ, పార్టీని బలపరచడం, ప్రజల సమస్యలను పరిష్కరించడం, గ్రామ-మండల జిల్లా స్థాయిల్లో పార్టీ కార్యక్రమాలను ముందుకు...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి: ఎమ్మెల్యే బొలిశెట్టి *నారాయణ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి

Arnews Telugu
తాడేపల్లిగూడెం డిసెంబర్ 6: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు శనివారం పట్టణంలోని వాకర్స్ అసోసియేషన్ గ్రౌండ్ లో నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జరుగు నారాయణ ప్రీమియర్...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

తాడేపల్లిగూడెం శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు

Arnews Telugu
అమ్మ వారి దేవాలయాల అభివృద్ధికి కమిటీ ప్రజలందరూ సహకరించాలి… రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం డిసెంబర్6: విశాఖపట్నం అమ్మవారి ఆలయం మాదిరిగా శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

తాడేపల్లిగూడెం శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు

Arnews Telugu
అమ్మ వారి దేవాలయాల అభివృద్ధికి కమిటీ ప్రజలందరూ సహకరించాలి… రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం డిసెంబర్ 6: విశాఖపట్నం అమ్మవారి ఆలయం మాదిరిగా శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

ప్రజా సమస్యల పరిష్కారమే నా ఎజెండా… దర్శిపర్రు ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం డిసెంబర్6: తనను గుండెల్లో పెట్టుకుని గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి తాను రుణపడి ఉంటానని ఆ రుణాన్ని ప్రజా సమస్యల పరిష్కారం ద్వారా కొంత వరకు తీర్చుకోగలనని...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

51 వ ఫెయిత్ చర్చ్ రక్షణ మహోత్సవాలు గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు

Arnews Telugu
51 వ ఫెయిత్ చర్చ్ రక్షణ మహోత్సవాలు గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు తాడేపల్లిగూడెం డిసెంబర్ 6: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ కొండయ్య చెరువు వద్దగల 51వ ఫెయిత్ చర్చ్ రక్షణ మహోత్సవాలు గ్రాండ్...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకులం పాఠశాలలు

Arnews Telugu
*రాష్ట్రంలో10 ఐఐటి, నీట్ కోచింగ్ అకాడమీలు ఏర్పాటు* — కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకులం పాఠశాలలు — విజయవాడలో లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు — పెద తాడేపల్లి గురుకులం పాఠశాలలో...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

స్కౌట్ అండ్ గైడ్స్ లో ప్రతిభ చాటిన గురుకులం విద్యార్థులు*

Arnews Telugu
*స్కౌట్ అండ్ గైడ్స్ లో ప్రతిభ చాటిన గురుకులం విద్యార్థులు* — 9 విభాగాల్లో అవార్డులు కైవసం — అభినందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ — విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేత తాడేపల్లిగూడెం–02 డిసెంబర్ 2025...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

డిసెంబర్ 13న తాడేపల్లిగూడెంలో జాతీయ లోక్ అదాలత్: కక్షిదారులకు వేగవంతమైన న్యాయ పరిష్కారాలకు అవకాశం

Arnews Telugu
కేసుల రాజీ ద్వారా సమయం–డబ్బు ఆదా… ఫైనల్ అవార్డుపై ఎలాంటి అప్పీలు లేవని జడ్జి సికిందర్ భాష స్పష్టం తాడేపల్లిగూడెం కోర్టు పరిధిలోని కక్షిదారులు రాబోయే జాతీయ లోక్ అదాలత్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

“మతం ఏదైనా – మనసు మంచిదై ఉండాలి” : కల్వరి టెంపుల్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి

Arnews Telugu
తాడేపల్లిగూడెం కుంచనపల్లి ఆటో నగర్ సమీపంలో కొత్తగా నిర్మించిన కల్వరి టెంపుల్ ప్రార్థన మందిరం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏ...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

తాడేపల్లిగూడెం కుంచనపల్లిలో కల్వరి టెంపుల్ ప్రారంభానికి సర్వం సిద్ధం

Arnews Telugu
✝️ తాడేపల్లిగూడెం కుంచనపల్లిలో కల్వరి టెంపుల్ ప్రారంభానికి సర్వం సిద్ధం తాడేపల్లిగూడెం, నవంబర్ 13: తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి ప్రాంతంలోని జాతీయ రహదారి పక్కన అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మితమైన కల్వరి టెంపుల్ ప్రార్థనా...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

స్వర్గీయ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు విగ్రహ ఆవిష్కరణ

Arnews Telugu
మాజీ మంత్రి స్వర్గీయ శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారి 65వ జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన మాణిక్యాలరావు విగ్రహాన్ని వారి కుటుంబ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం 2 లక్షల విరాళం అందజేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu
ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం 2 లక్షల విరాళం అందజేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న “సూపర్ సిక్స్” హామీల్లో భాగంగా ఆటో డ్రైవర్ల సేవలో పథకం క్రింద...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

కొట్టు అవినీతి, అసత్య ఆరోపణలు తిప్పికొడుతున్నాం: జనసేన నేతలు

Arnews Telugu
కొట్టు అవినీతి, అసత్య ఆరోపణలు తిప్పికొడుతున్నాం: జనసేన నేతలు తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 13: మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ నిజాయితీగా పనిచేస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు మానుకోవాలని జనసేన...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

శ్రీ వాసవి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో ఉర్రూతలూగించే విధంగా ప్రెషర్స్ డే కార్యక్రమం

Arnews Telugu
శ్రీ వాసవి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో ఉర్రూతలూగించే విధంగా ప్రెషర్స్ డే కార్యక్రమం యువత చదువుతోపాటు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 13: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్‌లో...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ APTF నిరసన – తాడేపల్లిగూడెంలో ఆందోళన

Arnews Telugu
తాడేపల్లిగూడెం ఉపాధ్యాయుల నిరసన – తహసీల్దార్ కార్యాలయంలో మెమోరాండం సమర్పణ తాడేపల్లిగూడెం   సెప్టెంబర్ 12: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన వారం రెండవ రోజు...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

తాడేపల్లిగూడెం వైసీపీ అధిష్టానం – కొట్టు సత్యనారాయణ భవిష్యత్తు ప్రశ్నార్థకం?

Arnews Telugu
తాడేపల్లిగూడెం వైసీపీ అధిష్టానం – కొట్టు సత్యనారాయణ భవిష్యత్తు ప్రశ్నార్థకం? తాడేపల్లిగూడెం రాజకీయాల్లో మరోసారి అలజడి. మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ భవిష్యత్తు ఏ దిశలో కొనసాగుతుందనే అంశంపై గట్టి చర్చ నడుస్తోంది. బీజేపీ...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

తాడేపల్లిగూడెం ఉల్లిపాయల మార్కెట్ పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి

Arnews Telugu
తాడేపల్లిగూడెం ఉల్లిపాయల మార్కెట్ పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి సెప్టెంబర్ 1: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఉల్లిపాయల మార్కెట్‌ను జిల్లా కలెక్టర్ నాగరాణి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాపారులతో మాట్లాడిన...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

టీవీ రామకృష్ణకు గౌరవ డాక్టరేట్

Arnews Telugu
టీవీ రామకృష్ణకు గౌరవ డాక్టరేట్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం – డాక్టర్ నందమూరి తారకరామారావు కళామందిరంలో, ఆగస్టు 30, 2025 (శనివారం) సాయంత్రం 5...
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

తాడేపల్లిగూడెం భవిత కేంద్రంలో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు

Arnews Telugu
భవిత కేంద్రంలో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు తాడేపల్లిగూడెం, ఆగస్టు 22: స్థానిక భవిత కేంద్రంలో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం హై స్కూల్‌లో...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

ముదునూరు సొసైటీ అధ్యక్షునిగా దాసరి అప్పన్న ప్రమాణ స్వీకారం

Arnews Telugu
  పెంటపాడు, ఆగస్టు 22: పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలంలోని ముదునూరు సొసైటీ అధ్యక్షునిగా దాసరి అప్పన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

తాడేపల్లిగూడెం పంచాయతీరాజ్ కమిషనర్ ఆకస్మిక పర్యటన

Arnews Telugu
పంచాయతీరాజ్ కమిషనర్ ఆకస్మిక పర్యటన పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం : పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ (IAS) శుక్రవారం తన పర్యటనలో భాగంగా తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి, కృష్ణయ్యపాలెం గ్రామ పంచాయతీలను ఆకస్మికంగా...
ఆంధ్రప్రదేశ్

ఏపీలో దివ్యాంగ పెన్షన్ల అనర్హత ఏరివేత ప్రారంభం

Arnews Telugu
ఏపీలో దివ్యాంగ పెన్షన్ల ఏరివేత ప్రారంభం రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగులు ₹6,000 పెన్షన్ పొందుతున్న విషయం తెలిసిందే. అయితే 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నా కూడా కొందరు ఈ పెన్షన్ తీసుకుంటున్నారని ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

భారతీయ సాంస్కృతిక ఆస్తి యోగ

Arnews Telugu
భారతీయ సాంస్కృతిక ఆస్తి యోగ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం అలంపురం సరస్వతి విద్యాలయంలో గురువారం రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి యోగా స్పోర్ట్స్ అసోసియేషన్...
అంతర్జాతీయంతాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం – కలెక్టర్ చదలవాడ నాగరాణి

Arnews Telugu
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం నియోజకవర్గం, అల్లంపురం: పెంటపాడు మండలం అల్లంపురంలో శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉచిత హాస్పిటల్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం సందర్శించారు. ఈ...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

తాడేపల్లిగూడెంలో ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ

Arnews Telugu
  పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మానవత స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం బుధవారం శాంతి ర్యాలీ జరిగింది. జి.వి. మాల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎన్‌టిఆర్ సెంటర్ వరకు కొనసాగింది....
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

పెంటపాడు లో సీఐటీయూ మండల మహాసభ

Arnews Telugu
పెంటపాడు లో సీఐటీయూ మండల మహాసభ లేబర్ కోడ్ లను ఉపసంహరించాలి – సీఐటీయూ నేతల డిమాండ్ పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లి నియోజకవర్గం, పెంటపాడు మండలం: పెంటపాడు పైపుల ఫ్యాక్టరీ వద్ద బుధవారం సీఐటీయూ...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు అలంపురంలో

Arnews Telugu
రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు అలంపురంలో తాడేపల్లిగూడెం, ఆగస్టు 20: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం అలంపురం సరస్వతి విద్యాలయంలో రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి అయ్యాయి. ఈ...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

పశ్చిమగోదావరి జిల్లాలో పంటలపై వరద ముంపు ప్రభావం

Arnews Telugu
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలంలోని పడమర విప్పర్రు, మౌంజీపాడు తదితర గ్రామాల్లో వేల ఎకరాల పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. మండల వ్యవసాయ అధికారి చీర్ల రవికుమార్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ,...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

జనసేనలోకి వైసీపీ నుండి భారీ చేరికలు

Arnews Telugu
  తాడేపల్లిగూడెం, ఆగస్టు 17: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఆదివారం వైసీపీ నుండి జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. గూడెం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా, తాడేపల్లిగూడెం...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

తెలుగుదేశం పార్టీలో సీనియర్లను పట్టించుకోవడం లేదు – దండగర్ర సర్పంచ్ పిల్లా రాంబాబు ఆవేదన

Arnews Telugu
తెలుగుదేశం పార్టీలో సీనియర్లను పట్టించుకోవడం లేదు – దండగర్ర సర్పంచ్ పిల్లా రాంబాబు ఆవేదన పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం దండగర్ర గ్రామ సర్పంచ్ పిల్లా రాంబాబు తెలుగుదేశం పార్టీపై తీవ్ర ఆవేదన వ్యక్తం...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులకు విలువ లేకపోవడం బాధాకరం – దండగ సర్పంచ్ పిల్లా: రాంబాబు

Arnews Telugu
తాడేపల్లిగూడెం మండలం నాయకుడి ఆవేదన పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం : దండగ గ్రామ సర్పంచ్ పిల్లా రాంబాబు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులకు విలువ లేకుండా పోతుందనే ఆవేదన వ్యక్తం చేశారు. 2009 నుండి...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం

Arnews Telugu
తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం పశ్చిమగోదావరి జిల్లా, ఆగస్టు 15: తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో ప్రాంగణంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రాష్ట్ర విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

పార్టీలకు అతీతంగా జనసేన కుటుంబంలో స్థానం – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu
పార్టీలకు అతీతంగా జనసేన కుటుంబంలో స్థానం – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం, ఆగస్టు 14: జనసేన పార్టీ కుటుంబంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని రాష్ట్ర విప్, తాడేపల్లిగూడెం...
తాడేపల్లిగూడెం

తాడేపల్లిగూడెం: 64 ఏళ్ల చరిత్ర గల ఆఫీసర్స్ క్లబ్ కూల్చివేత

Arnews Telugu
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం పట్టణంలో 64 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆఫీసర్స్ క్లబ్, దానికి అనుబంధంగా ఉన్న బీవీఆర్ కళాకేంద్రం ప్రాంగణాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఈ భవనాలు ప్రభుత్వ భూమిలో ఉండటంతో,...